జీన్స్ , టీషర్ట్ ధరించవద్దు

0
jeans and t shirts banned form employees in madhyapradesh
jeans and t shirts banned form employees in madhyapradesh

జీన్స్ , టీషర్ట్ ధరించవద్దు 

ప్రభుత్వ ఉద్యోగులు ధరించే బట్టల విషయంలో మధ్యప్రదేశ్‌  సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు బట్టలు వేసుకునే విధానంపై కొన్ని  పరిమితులు విధించింది.డ్యూటీ సమయంలో ఉద్యోగులు టీషర్ట్ లు జీన్స్ ధరించవద్దని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ పద్దతి హుందాతనం కాదని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొంది. గ్వాలియర్‌ డివిజన్‌లోని  నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా ఉత్తర్వులు‌ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే బట్టలు ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణం

Advertisement

జూలై 20 తేదీన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ ఇల్లాలోని ఓ ఉద్యోగి టీ షర్టు ధరించి హాజరయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చాలా కోపం వ్యక్తం చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కటిన చర్యలు తప్పవని ఆదేశించారు.

Advertisement
Related posts
TCC Halltickets 2020

TCC Halltickets 2020 Board of Secondary Education Telangana Technical Course Certificate (TCC) hall tickets available through this link. TCC  Technical Read more

Ts TCC 2020 results (technical certificate course)

TCC Technical certificate 2020 Results Telangana TCC (Technical Certificate Course ) exams held in January month.The results will be declared Read more

కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Mesha rashi february 2020 | మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు

మేష రాశి మాస ఫలితాలు - ఫిబ్రవరి మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు : 25.01.2020 నుండి 23.02.2020 వరకు (మాఘ మాసము - శిశిర ఋతువు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here