సికింద్రాబాద్ రైల్వే లో 110 కాంట్రాక్ట్ ఉద్యోగాలు

0
scr contract jobs

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ప్రకటన

రోజురోజుకూ పెరిగుతున్న కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ రైల్వే హాస్పిటల్ లల్లగూడ సికింద్రాబాద్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…పూర్తి వివరాలు, లింకులకోసం కింద చదవండి.

Advertisement

మొత్తం ఖాళీలు : 110

భర్తీ విధానం : కాంట్రాక్ట్ ( తాత్కాలిక పద్దతిలో )

దరఖాస్తు చివరి తేదీ : జూలై 15 , 2020

అఫీషియల్ వెబ్సైట్ లింక్ : https://scr.indianrailways.gov.in/

పనిచేయాల్సిన స్థలం : లల్లగూడ

నోటిఫికేషన్ : Download

పోస్టుల వారీగా వివరాలు

1.స్పెషలిస్ట్ డాక్టర్స్

ఖాళీలు : 9

అర్హత : MBBS డిగ్రీ మరియు జనరల్ మెడిసిన్ లేదా పల్మనరీ మెడిసిన్ లేదా అనస్తీషియా లో పీజీ లేదా డిప్లమా పాసై ఉండాలి .

జీతం : నెలకి 95000/-

వయస్సు : 54 సంవత్సరాల లోపు ఉండాలి.

అప్ప్లై లింకు : Click here

2.GDMO డాక్టర్స్

ఖాళీలు : 16

అర్హత : MBBS డిగ్రీ

జీతం : నెలకి 75000/-

వయస్సు : 54 సంవత్సరాల లోపు ఉండాలి.

అప్ప్లై లింకు : Click here

3.నర్సింగ్ సూపరిండెంట్

ఖాళీలు : 31

అర్హత : certificate as registered nurse & midwife having passed in 3 years course general nursing and midwifery from a school of nursing and other institutions recognized by the Indian nursing council or BSc ( Nursing)

జీతం : నెలకి 44,900/-(ఇతర అలవెన్సులు ఉంటాయి)

వయస్సు : 20 సంవత్సరాల నుండి  54 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్ప్లై లింకు : Click here

4.ల్యాబ్ అసిస్టెంట్లు

ఖాళీలు : 4

అర్హత : 10+2 science stream plus Diploma in medical laboratory Technology (DMLT)

జీతం : నెలకి 21,700/-

వయస్సు : 18 నుంచి 54 సంవత్సరాల లోపు ఉండాలి.

అప్ప్లై లింకు : Click here

5.హాస్పిటల్ అటెండెంట్

ఖాళీలు : 50

అర్హత : 10 వ తరగతి పాస్ లేదా ITI పాస్

జీతం : నెలకి 18000/-

వయస్సు : 18 నుంచి 54 సంవత్సరాల లోపు ఉండాలి.

అప్ప్లై లింకు : Click here

మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి..మేము తప్పకుండ జవాబు ఇస్తాము .

Advertisement
Related posts
TCC Halltickets 2020

TCC Halltickets 2020 Board of Secondary Education Telangana Technical Course Certificate (TCC) hall tickets available through this link. TCC  Technical Read more

Ts TCC 2020 results (technical certificate course)

TCC Technical certificate 2020 Results Telangana TCC (Technical Certificate Course ) exams held in January month.The results will be declared Read more

కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Mesha rashi february 2020 | మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు

మేష రాశి మాస ఫలితాలు - ఫిబ్రవరి మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు : 25.01.2020 నుండి 23.02.2020 వరకు (మాఘ మాసము - శిశిర ఋతువు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here